Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, June 4, 2021

Jobs at the Indian Institute of Petroleum and Energy (IIPE) in Visakhapatnam.


 Jobs at the Indian Institute of Petroleum and Energy (IIPE) in Visakhapatnam.

విశాఖ‌ప‌ట్నంలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ (IIPE) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు.

జాబ్ విభాగాలు: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎర్త్ సైన్సెస్‌.

మొత్తం ఖాళీలు : 12

అర్హత : సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 60 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.1,05,000 - 2,45,000 /-

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 04, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Registrar (I/c), Indian Institute of Petroleum & Energy, 2nd Floor, AU Engg College Main Block, Andhra University, Visakhapatnam, Andhra Pradesh 530003, India.

వెబ్ సైట్ : https://www.iipe.ac.in/careers

నోటిఫికేషన్:  Here

Thanks for reading Jobs at the Indian Institute of Petroleum and Energy (IIPE) in Visakhapatnam.

No comments:

Post a Comment