Jobs in Indian Coast Guard, Armed Forces Naval (General Duty), Naval (Domestic Branch), Yantrik 01/2022 Batch, Ministry of Defense, Government of India.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ (మెకానికల్), యాంత్రిక్ (ఎలక్ట్రికల్), యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్).
మొత్తం ఖాళీలు : 350
పోస్టులు మొత్తం ఖాళీలు : 1) నావిక్ (జనరల్ డ్యూటీ): 260 2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 50 3) యాంత్రిక్ (మెకానికల్): 20 4) యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 13
5) యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 07
అర్హత : నావిక్ (జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణత.
యాంత్రిక్ : గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో / పవర్) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 30,000 - 1,00,000 /-
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఆన్‌లైన్ టెస్ట్, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.250/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 02, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 16, 2021.
Thanks for reading Jobs in Indian Coast Guard, Armed Forces Naval (General Duty), Naval (Domestic Branch), Yantrik 01/2022 Batch, Ministry of Defense, Government of India.
No comments:
Post a Comment