Jobs on regular basis in AP Medical Policy Parishad (APVVP), Department of Health and Family Welfare, Government of Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) లో రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు
జాబ్ విభాగాలు : గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ.
మొత్తం ఖాళీలు : 453
విభాగాల వారీగా ఖాళీలు: 1) గైనకాలజీ: 269
2) అనెస్తీషియా: 64
3) జనరల్ మెడిసిన్: 30
4) రేడియాలజీ: 21
5) జనరల్ సర్జరీ: 16
6) ఆర్థోపెడిక్స్: 12
7) పీడియాట్రిక్స్: 11
8) ఆప్తాల్మాలజీ: 09
9) ఈఎన్‌టీ: 08
10) డెర్మటాలజీ: 06
11) పాథాలజీ: 05
12) సైకియాట్రీ: 02
అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా / డీఎన్‌బీ / పీజీ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో పర్మినెంట్ బేసిస్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 42 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 53,000 - 1,40,000 /-
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, గతంలో పని చేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1500 /-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 1000/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 14, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2021.
Thanks for reading Jobs on regular basis in AP Medical Policy Parishad (APVVP), Department of Health and Family Welfare, Government of Andhra Pradesh.
No comments:
Post a Comment