Ap inter result: రేపు సాయంత్రం ద్వితీయ ఇంటర్ ఫలితాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
Thanks for reading Ap inter result: రేపు సాయంత్రం ద్వితీయ ఇంటర్ ఫలితాలు
No comments:
Post a Comment