Apprentice jobs at Visakhapatnam Steel Plant under Rashtriya Ispat Nigam Limited (RINIL).
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఐఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, తదితరాలు.
ఖాళీలు : 319
అర్హత : ఐటీఐ ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు : 25 ఏళ్లు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 8,000 - 14,000/-
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.100/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 30, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 17, 2021.
Thanks for reading Apprentice jobs at Visakhapatnam Steel Plant under Rashtriya Ispat Nigam Limited (RINIL).
No comments:
Post a Comment