Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 25, 2021

Government Jobs in Andhra Pradesh State Co-operative Bank.


 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లో ప్రభుత్వ ఉద్యోగాలు.



విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మేనేజర్‌ (స్కేల్‌ 1), స్టాఫ్‌ అసిస్టెంట్లు

మేనేజర్‌ జాబ్ స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌.

మొత్తం ఖాళీలు : 61

అర్హత : మేనేజర్‌ - 40శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

స్టాఫ్‌ అసిస్టెంట్లు : 40శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 28 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,40,000 /-

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : పోస్టుల్ని అనుసరించి జనరల్ కు రూ.700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.500/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 21, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 05, 2021.

పరీక్ష తేది: సెప్టెంబరు, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Government Jobs in Andhra Pradesh State Co-operative Bank.

No comments:

Post a Comment