Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 13, 2021

IBPS 2021 Preparation Plan Guide


 IBPS 2021 Preparation Plan Guide


 The Institute of Banking Personnel Selection (IBPS) has issued notification for the recruitment of 5,830 clerk posts in 11 public sector banks across the country.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : క్లర్క్‌

మొత్తం ఖాళీలు : 5830

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263, తెలంగాణలో ఖాళీల సంఖ్య: 263.

భర్తీ చేసే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర,

కెనరా బ్యాంక్,

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,

ఇండియన్‌ బ్యాంక్,

ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్,

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్,

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్,

యూకో బ్యాంక్,

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

అర్హత : పోస్టుల్ని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,000 - 1,20,000 /-

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష , మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 12, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 01, 2021.

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4.

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

‣ స‌రైన స‌న్న‌ద్ధ‌త‌తో ఉద్యోగాన్ని దక్కించుకునే వ్యూహం

Link Here: Click Here

Thanks for reading IBPS 2021 Preparation Plan Guide

No comments:

Post a Comment