Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 26, 2021

ISRO : Technician Apprentice Government Jobs in Southern Region


ISRO సదరన్ రీజియన్ లో 158 టెక్నీషియన్ అప్రెంటస్ ప్రభుత్వ ఉద్యోగాలు



 భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC) సదరన్‌ రీజియన్‌ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: టెక్నీషియన్‌ అప్రెంటస్‌లు

ఖాళీలు : 158

అప్రెంటిస్‌ ట్రేడులు: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ , సివిల్‌ ఇంజినీరింగ్‌ , ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ , ఇనుస్ట్రుమెంట్‌ టెక్నాలజీ , మెకానికల్‌ ఇంజినీరింగ్‌ , ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ , కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ , కెమికల్‌ ఇంజినీరింగ్‌.

అర్హత : కనీసం 60శాతం మార్కులకి తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు : 04.08.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 8,000 - 12,000/-

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, రిజర్వేషన్‌ కేటగిరీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- ,

 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 26, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 4, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading ISRO : Technician Apprentice Government Jobs in Southern Region

No comments:

Post a Comment