భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం 2021 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు: 1) ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్: 08
2) టాక్స్ అసిస్టెంట్: 83
3) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 64
మొత్తం ఖాళీలు : 155
క్రీడాంశాలు: బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డి, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్, వాలీబాల్,అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారం, తదితరాలు.
అర్హత : ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత.
టాక్స్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గంటకు 8 వేల కీ డిప్రెషన్స్‌కి తగ్గకుండా డేటా ఎంట్రీ స్పీడ్ ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: మెట్రిక్యులేషన్ / తత్సమాన ఉత్తీర్ణత.
ముఖ్య గమనిక:
1) ప్రకటనలో సూచించి క్రీడాంశాల్లో రాష్ట్ర / దేశ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ ప్రదర్శన ఉండాలి.
2) ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొని ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 18,000 - 1,42,000 /-
ఎంపిక విధానం: షార్టలిస్టింగ్ అయిన అభ్యర్థులకి గ్రౌండ్ / ప్రొఫిషియన్సీ టెస్ట్, టాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులని స్కిల్ టెస్ట్ (టైపింగ్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 08, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 25, 2021.
Thanks for reading Jobs in incometax Department
No comments:
Post a Comment