Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 2, 2021

List of eligible Army candidates


 వెబ్ సైట్లో అర్హులైన ఆర్మీ అభ్యర్థుల జాబితా 

గుంటూరు : ఇండియన్ ఆర్మీలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఎంపిక పోటీలకు అర్హత సాధించిన వారి జాబితాను వెబ్ సైట్లో ఉంచామని ఆర్మీ రిక్రూట్మెంట్ సంచాలకులు షెప్టద్ కోహ్లి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు . గుంటూరు , ప్రకాశం , అనంతపురం , కర్నూలు , కడప , నెల్లూరు , చిత్తూరు జిల్లాల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ ని చూడాలని కోరారు . సోల్జర్ జనరల్ డ్యూటీ , టెక్నికల్ , నర్సింగ్ అసిస్టెంట్ , నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరి , క్లర్క్- స్టోర్ కీపర్ ట్రేడిమెన్ ఉద్యోగాలకు ఈ నెల 15 నుంచి 30 వ తేదీ వరకు గుంటూరు లోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు . అర్హులైన అభ్యర్థులకు జులై ఒకటి నుంచి అడ్మిట్ కార్డులను జారీ చేస్తున్నామన్నారు . అభ్య ర్థులకు వేర్వేరు చోట్ల వసతి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు . వివ రాలకు గుంటూరులోని ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయంలో గాని , 0863-2230008 , 2230006 నంబర్లలో గాని సంప్రదించాలని కోరారు .

Thanks for reading List of eligible Army candidates

No comments:

Post a Comment