ఏపీ ట్రాన్సకో లో మేనేజ్మెంట్ ట్రెయినీ ప్రభుత్వ ఉద్యోగాలు
విజయవాడ (ఏపీ) లోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మేనేజ్‌మెంట్ ట్రెయినీ
మొత్తం ఖాళీలు : 16
అర్హత : సీఏ / సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్ ఉత్తీర్ణత. సంబంధిత ట్యాక్సేషన్ అండ్ అకౌంటింగ్ విషయాల్లో మూడేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 28,000 - 60,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 30, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 10, 2021
చిరునామా: Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada – 520004.
Thanks for reading Management Trainee Jobs in AP Transco
No comments:
Post a Comment