Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 31, 2021

Nishtha Diksha App Secondary Level Online Teachers training Course Enrollment Links


 Nishtha Diksha App Secondary Level Online Teachers training Course Enrollment Links




NISHTHA 2.0 కోర్స్ లో ఇంకా నమోదు అవ్వని 24548 మంది ఉపాధ్యాయుల లిస్టు విడుదల చేసిన విద్యా శాఖా 




YOUTUBE LIVE DIRECT LINK : 






NISHTHA Online Training to Secondary Teachers:

NISHTHA 2.0 attendance Status Dash Board

ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిష్ట 2.0 శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో మీ హాజరు స్టేటస్ తెలుసుకోండి

 మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి మీ హాజరు స్టేటస్ తెలుసుకోవచ్చు.... 

ఈ క్రింది ఉన్న లింకు మీద క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ లో మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ తెలుసుకోండి.....


పై జాబితాలో మీ పేరు లేకపోతే ఈ గూగుల్ ఫారం ద్వారా మీ హాజరు స్టేటస్  నమోదు చేసుకోండి...... ఈ క్రింది లింకు ద్వారా మీ హాజరు స్టేటస్ నమోదు చేయండి






సెకండరీ లెవెల్ (9  to 12 తరగతులు) ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా నిష్ఠ శిక్షణ

శిక్షణా కాలం : 01.08.2021 నుండి 28.02.2022

శిక్షణ ఎవరికి?

9 నుండి 12 తరగతులు బోధించు అందరు ఉపాధ్యాయులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల HM s / ప్రిన్సిపాల్స్
పైవారందరు శిక్షణలో పాల్గొనుట తప్పనిసరి

శిక్షణ లో ఏమి ఉంటాయి

  1. 12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్  కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)
  2. 7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్  (వారి  సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి  (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)
  3. ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును
  4. ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో ... వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు
  5. ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును.
  6. జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును
  7. 8.21 దీక్ష ద్వారా సెకండరీ ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ
  8. 01.08.21 నుండి 28.02.22 వరకు శిక్షణ ఉంటుంది
  9. 9 తరగతి నుండి 12వ తరగతి వరకు బోధిస్తున్న అందరూ ఉపాధ్యాయులు విధిగా ఈ శిక్షణ లో పాల్గొనాలి
  10. ప్రతి సబ్జెక్టును ఈ శిక్షణ నిమిత్తం ఇద్దరి KRP లను చేయమని ఆదేశాలు



Course-1 Telugu medium link





Course-2:Integration of ICT in Teaching, Learning and Assessment

Course-2 Telugu medium link





Course-3:Personal-Social Qualities for Holistic Development




NISHTHA 2.0 COURSE - 2 MODULES - 4, 5, 6 Joining Enrolment Links
01.09.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా కోర్స్ - 2 లో 4, 5, 6  కోర్సెస్ తెలుగు మీడియం లింక్స్
25.09.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
30.09.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.


Courses Enrolment Links:


Course 4: కళ ఆధారిత అభ్యసనం Art Integrated Learning 




Course 5:  Understanding Secondary Stage Learners మాధ్యమిక దశలోనిSAవిద్యార్థులda చేసుకోవడం 




Course 6: Health and well being ఆరోగ్యం మరియు శ్రేయస్సు 

NISHTHA 2- MODULES - 7, 8, 9 Joining Enrolment Links
01.010.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా కోర్స్ - 2 లో 7, 8, 9  కోర్సెస్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్డు మీడియం లింక్స్

Course 7: School Leadership: Integrating Gender in Schooling Processes


Course -8:School Leadership: Concepts and Applications


Course 9 :School Leadership:Vocational Education

Course-9 Telugu medium link




NISHTHA 2- MODULES - 10, 11, 12 Joining Enrolment Links
01.011.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా కోర్స్ - 2 లో 10, 11, 12  కోర్సెస్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్డు మీడియం లింక్స్



Course 10 :School Leadership: Concepts and Applications



Course 11 :Initiatives in School Education




Course 12 :Toy Based Pedagogy



NISHTHA  2.0 - Teachers ONLINE  TRAINING  YOUTUBE LIVE

DATE : 17.11.2021 

NISHTHA 2.0 "Topic: Initiatives in School Education (5 PM TO 6 PM) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH




YOUTUBELIVE DIRECT LINK :  


IN DIKSHA APP LIVE LINK


Date:27.10.21

"Vocational Education (వృత్తి విద్య)- I (5 PM TO 6 PM) BY SAMAGRA SIKSHA, ANDHR6A PRADESH



YOUTUBE LIVE DIRECT LINK :  

https://youtu.be/rvXc9onSfq8


IN DIKSHA APP LIVE LINK

https://diksha.gov.in/play/collection/do_3133625269161902081453


DATE : 19.10.2021 

ONLINE TRAININGS ON NISHTHA 3.0 (F.L.N) - Competency based assessment-II (5 PM TO 6 PM) & 

NISHTHA 2.0 "School leadership –II (6 PM TO 7 PM) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH


YOUTUBELIVE DIRECT LINK :  

https://youtu.be/c3QKXYFv-nk

IN DIKSHA APP LIVE LINK

https://diksha.gov.in/play/content/do_31339082375649689612175

DATE : 18.10.2021 

ONLINE TRAININGS ON NISHTHA 3.0 (F.L.N) - Competency based assessment-1 (5 PM TO 6 PM) & 

NISHTHA 2.0 "School leadership –I (6 PM TO 7 PM) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH



YOUTUBELIVE DIRECT LINK :  

https://youtu.be/esdTDaEsaAY


IN DIKSHA APP LIVE LINK


https://diksha.gov.in/play/collection/do_3133625269161902081453

12.10.21

ONLINE TRAININGS ON NISHTHA 3.0 (F.L.N) - INTRODUCTION TO FLN (5 PM TO 6 PM) & 


NISHTHA 2.0 "PART -i: Integrating Gender in the Schooling Processes పాఠశాల కార్యాచరణాలలో లింగభావనను సమగ్రపరచుట (6 PM TO 7 PM) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH



Diksha live link 

https://diksha.gov.in/play/content/do_31338584582138265618411


YOUTUBE LIVE LINK

https://youtu.be/wqQLyqTO-fQ

11.10.21

ONLINE TRAININGS ON NISHTHA 3.0 (F.L.N) - INTRODUCTION TO FLN (5 PM TO 6 PM) & 


NISHTHA 2.0 "PART -i: Integrating Gender in the Schooling Processes పాఠశాల కార్యాచరణాలలో లింగభావనను సమగ్రపరచుట (6 PM TO 7 PM) BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH



Diksha live link

https://diksha.gov.in/play/content/do_31338477377519616017753

YOUTUBE LIVE LINK

https://youtu.be/82JUuYUm_eI




NISHTHA Course Live Class Schedule

03-08-2021 Live class by NCERT on Course-1 https://www.youtube.com/c/NCERTOFFICIAL

04-08-2021 Live class by NCERT on Course-2 https://www.youtube.com/c/NCERTOFFICIAL

05-08-2021 Live class by NCERT on Course-3 https://www.youtube.com/c/NCERTOFFICIAL


16-08-2021 Live Class by State Resource persons on course-2 Live class link will be shared

23-08-2021 Live Class by State Resource persons on course-3 Live class link will be shared







4,5&6 కోర్సులలో (T.M,E.M& U.M) Join/ enroll అగు విధానం







Thanks for reading Nishtha Diksha App Secondary Level Online Teachers training Course Enrollment Links

No comments:

Post a Comment