భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ , IT మంత్రిత్వశాఖలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు
ముంబయిలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ప్రాజెక్ట్ ఇంజినీర్లు
జాబ్ విభాగాలు : సీనియర్ ఇంజినీర్, సీనియర్ జావా డెవలపర్, సీనియర్ టెస్ట్ ఇంజినీర్, సీనియర్ డెటాబేస్ ఇంజినీర్, సీనియర్ డెవొప్స్ ఇంజినీర్, ఇంజినీర్, డేటాబేస్ ఇంజినీర్, టెస్ట్ ఇంజినీర్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 51
అర్హత : కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) / ఎంఈ / ఎంటెక్ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : సీనియర్ పోస్టులకి 37 ఏళ్లు, జూనియర్ పోస్టులకి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 35,000 - 1,40,000 /-
ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 22, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 03, 2021.
Thanks for reading Project Engineer- Government Jobs in Government of India Ministry of Electronics and IT
No comments:
Post a Comment