Teaching and non-teaching jobs in Navodaya Vidyalaya Samithi schools.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు) నవోదయ విద్యాలయ సమితి పాఠశాలల్లో లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, క్రియేటివ్ టీచర్లు, ఒకేషనల్ టీచర్లు, ఫ్యాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్లు.
మొత్తం ఖాళీలు : 120
అర్హత : 1) పీజీటీ పోస్టులకి: కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
2) టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్ పోస్టులకి: కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత. (సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్ అర్హులైన అభ్యర్థులకి ప్రాధాన్యతనిస్తారు.)
3) ఫ్యాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ (ఎఫ్‌సీఎస్‌ఏ) పోస్టులకి: గ్రాడ్యుయేషన్‌తో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 55 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 35,000 - 90,000 /-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 02, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 11, 2021.
Thanks for reading Teaching and non-teaching jobs in Navodaya Vidyalaya Samithi schools.
No comments:
Post a Comment