The Indian Navy Invites online applications from unmarried male candidates for enrolment as sailors for matric recruit- oct 2021 batch.
ఇండియన్ నేవీ అక్టోబర్ 2021 లో ప్రారంభమయ్యే మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) బ్యాచ్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ సెయిలర్ (మెట్రిక్ రిక్రూట్స్) - అక్టోబరు 2021 బ్యాచ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్.
జాబ్ విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్‌ఆర్, లా తదితరాలు.
మొత్తం ఖాళీలు : 350
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టుల్ని అనుసరించి 01 ఏప్రిల్ 2001 నుంచి 30 సెప్టెంబరు 2004 మధ్య జన్మించి ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 14,600 - 50,000 /-
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 19, 2021.
దరఖాస్తులకు చివరితేది: జూలై 23, 2021.
Thanks for reading The Indian Navy Invites online applications from unmarried male candidates for enrolment as sailors for matric recruit- oct 2021 batch.
No comments:
Post a Comment