Vacant Apprentice Posts in various Departments of Bharat Petroleum Corporation Limited (BPCL) Kochi Refinery, Government of India.
భారత ప్రభుత్వరంగానికి చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొచ్చి రిఫైనరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్.
ఖాళీలు : 168
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్ .
డిప్లొమా అప్రెంటిస్ విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్.
అర్హత : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
డిప్లొమా అప్రెంటిస్: కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 18,000 - 25,000/-
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 05, 2021.
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: జూలై 20, 2021.
బీపీసీఎల్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: జూలై 25, 2021.
Thanks for reading Vacant Apprentice Posts in various Departments of Bharat Petroleum Corporation Limited (BPCL) Kochi Refinery, Government of India.
No comments:
Post a Comment