Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 7, 2021

Will the hair fall out after recovering from Kovid!


 కోవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలుతోందా..

కొవిడ్​ నుంచి కోలుకున్నాక కూడా కొందరిలో కొన్ని  సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి. అయితే పోషకాలు ఉన్న బ్యాలెన్స్‌‌డ్ డైట్​  తింటే ఈ సమస్య తగ్గుతుంది అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్​ పూజా మఖీజ.


రోజు ఏడు బాదం పలుకులు, రెండు వాల్​నట్స్ తినాలి. బాదంలోని మెగ్నీషియం వెంట్రుకలు పెరిగేలా చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కుదుళ్లకు పోషకాలు అంది హెయిర్​  స్ట్రాంగ్​గా అవుతుంది. వాల్​నట్స్ లోని పొటాషియం, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పోషణనిస్తాయి.

టేబుల్ స్పూన్​ లెక్కన షియా, గుమ్మడి, అవిసె గింజలు​ సీడ్స్​ డైట్​లో ఉండాలి. షియా సీడ్స్​లోని పాస్ఫరస్​ వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్​ వంటి మినరల్స్​ దొరుకుతాయి. అవిసె గింజల్లో ఉండే విటమిన్​ ఇ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

పరగడపున టేబుల్​స్పూన్​ వర్జిన్​ కోకోనట్ ఆయిల్​ తాగాలి. కోకోనట్​ ఆయిల్​ వెంట్రుకలు దెబ్బతినకుండా కాపాడుతుంది. హెయిర్ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. 

ప్రొటీన్ కోసం రోజూ గుడ్డు తినాలి. రోజుకు మూడు తెల్లసొనలు, ఒక పచ్చసొన తింటే మంచిది. తెల్లసొన మాడును శుభ్రం చేస్తుంది. విటమిన్లు, మినరల్స్​తో నిండిన పచ్చసొన వెంట్రుకలకు సూపర్​ఫుడ్​గా పనిచేస్తుంది.

Thanks for reading Will the hair fall out after recovering from Kovid!

No comments:

Post a Comment