Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 25, 2021

Find out what rating iMMS gave to the toilet photos we uploaded


 IMMS మనం అప్లోడ్ చేసిన టాయిలెట్ ఫోటోలు కు ఏ రేటింగ్ ఇచ్చారు తెలుసుకోండి.



IMMS App నందు ప్రతిరోజూ మనము టాయిలెట్స్ వివరాలు ఫోటోలు తీస్తున్నాము ఆ ఫోటోలు కు రేటింగ్స్ ఇస్తున్నారు మీరు అప్లోడ్ చేసిన ఫోటో లకు ఏ రేటింగ్ ఇచ్చారు చెక్ చేసుకోండి


 Imms-> dash board-> all dash board-> district-> division-> mandal-> school   select చేసి ..check చేయడం ద్వారా..మనం upload చేసిన TMF  images మీద artificial intelligence ద్వారా review చేయబడి వాటికి rating ఇచ్చారు.


Good/ Bad అని.


ఎక్కువగా toilet photos bad అని వచ్చాయి.


verify your school data


ఈ క్రింది లింకు ద్వారా మీ పాఠశాలకు ఇచ్చిన రేటింగ్స్ తెలుసుకోండి


https://jaganannagorumudda.ap.gov.in/mdm/AIDashBoard.aspx

Thanks for reading Find out what rating iMMS gave to the toilet photos we uploaded

No comments:

Post a Comment