Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 24, 2021

How to take JVK App biometric authentication in Mobile-JVK App


How to take JVK App biometric authentication in Mobile-JVK App





JVK యాప్ ఐరిస్ టాబ్ కి సపోర్ట్ చేయడం లేదు..


KARVY టాబ్ ఉన్న వారు డైరెక్ట్ గా దాని సహాయంతో బయో మెట్రిక్ చేయవచ్చు...


ఆ టాబ్ లేని వారికి ఆల్టర్నేటివ్::


స్టెప్1::  ఈక్రింది లింక్ ద్వారా JVK యాప్ ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి.

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK.apk


Username: IMMS Id

Password: 1234

స్టెప్2:: మీ వద్ద FM 220 బయో మెట్రిక్ డివైస్ ఉంటే(  మీ వద్ద లేకపోతే థంబ్ డివైస్ వాలంటీర్ దగ్గర నుండి తీసుకోండి)దానికి సంబంధించిన RD సర్వీస్ యాప్ ను మొబైల్ లో ఇంస్టాల్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

స్టెప్3::ఫోన్ సెట్టింగ్స్ లో otg ని enable చేసి ఉంచవలెను.

స్టెప్4:: ACPL FM 220 యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ లోపల కుడి వైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి రిజిస్టర్ డివైస్ పై చేయాలి.


స్టెప్5:: మీ మొబైల్ కి FM 220 డివైస్ ని డైరెక్టుగా/అడాప్టర్ సహాయం తో యాడ్ చేయండి.Popup మెసేజ్ లు allow చేయండి.


స్టెప్6:: jvk యాప్ ఓపెన్ చేసి Modules>Distribution>Class>Student సెలెక్ట్ చేసి మెటీరియల్ చెక్ బాక్స్ నందు టిక్ చేసి capture biometric పైన క్లిక్ చేసి FM 220 డివైస్ నందు బయో మెట్రిక్ కాప్చర్ చేయండి.

View the Video



Thanks for reading How to take JVK App biometric authentication in Mobile-JVK App

No comments:

Post a Comment