Jobs in Border Security Force
భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) క్రీడా కోటా కింద గ్రూప్-సీ కేటగిరీ లో ఖాళీగా ఉన్న నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టేరియల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
మొత్తం ఖాళీలు : 269
క్రీడల వారీగా ఖాళీలు: 1. బాక్సింగ్: 20
2. జూడో: 16
3. స్విమ్మింగ్: 16
4. క్రాస్ కంట్రీ: 04
5. కబడ్డీ: 10
6. వాటర్ స్పోర్ట్స్ : 16
7. వుషు: 11
8. జిమ్నాస్టిక్స్: 08
9. హాకీ: 08
10. వెయిట్ లిఫ్టింగ్: 17
11. వాలీబాల్: 10
12. రెజ్లింగ్: 22
13. హ్యాండ్‌బాల్: 08
14. బాడీ బిల్డింగ్: 06
15. ఆర్చరీ: 20
16. తైక్వాండో: 10
17. అథ్లెటిక్స్: 45
18. గుర్రపుస్వారీ: 02
19. షూటింగ్: 06
20. బాస్కెట్‌బాల్: 06
21. ఫుట్‌బాల్: 08
వేతనం : నెలకు రూ. 28,000 - 80,000 /-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 09, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 22, 2021
Thanks for reading Jobs in Border Security Force
No comments:
Post a Comment