Jobs in Oil India Limited, Government of India.
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: అప్రెంటిస్
ట్రేడు విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెషినిస్టు, మెకానిక్ డీజిల్, టర్నర్ తదితరాలు.
ఖాళీలు : 535
అర్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 27,000 - 95,000/-
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 24, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 23, 2021
Thanks for reading Jobs in Oil India Limited, Government of India.
No comments:
Post a Comment