Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 29, 2021

Rice card surrender process


 RICE CARD SURRENDER PROCESS / రైస్ కార్డ్ సరెండర్ ప్రాసెస్ 

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను కలగనివారు తమకు తాముగా రైస్ కార్డును పూర్తిగా అప్పగించాటానికి  గ్రామ వార్డు సచివాలయాల్లో "సరెండర్ రైస్ కార్డ్" అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రైస్ కార్డును సరెండర్ చేసిన తర్వాత ఆ కార్డు లో ఉన్నటువంటి వారికి ఎప్పటికీ కూడా మరల రైస్ కార్డు అనేది జనరేట్ అవ్వదు అలానే వారు ఎటువంటి ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు కారు.                                                                                                                                              

➣అప్లికేషన్ ఫీజు    :  -24/- రూపాయలు,

➣కావలసిన డాక్యుమెంట్ లు : రైస్ కార్డు, అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు నకలు 

➣అప్లికేషన్ ప్రాసెస్ :  మొదటగా గ్రామ సచివాలయాల్లో ఉండేటువంటి "డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6" వారు అదే వార్డు సచివాలయాల్లో అయితే "వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ" వారు కార్డులను సరెండర్ చేయిటకు అప్లికేషన్  ఆన్లైన్ చేయాలి. అందులో భాగం గా మొదట గ్రామవార్డుసచివాలయం అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి "Consumer Affairs, Food and Civil Supplies" లో "Civil Supplies" పై క్లిక్ చేయాలి.

తరువాత "Surrender Of Rice Card" పై క్లిక్ చేయాలి.

తరువాత "Mobile Verification ( Surrender Of Rice Card)" tab ఓపెన్ అవుతుంది.కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నవశకం ID అనేది ఆప్షనల్. ఎంటర్ చెయ్యకుండ SUBMIT పై క్లిక్ చేయాలి.

తరువాత ఆధార్ నెంబర్ చూపిస్తూ పక్కన "Get Application Details" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వారి పేరు, C/O వివరాలు, DOB, House నెంబర్, హాబిటేషన్  జిల్లా, మండలం, ఊరు, జెండర్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఒక వేల పై వివరాలు రాక పోతే అన్ని ఎంటర్ చేయాలి. నెల సరి ఫ్యామిలీ ఆదాయం, వృత్తి ను ఎంటర్ చేయాలి. తరువాత రైస్ కార్డు రావలసిన చిరునామా ఎంటర్ చేయాలి.

"Surrender Of Rice Card" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

రైస్ కార్డు లో ఉన్నటు వంటి అందరి వివరాలు చూపిస్తుంది. తరువాత "SUBMIT APPLICATION AND PRINT" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి

తరువాత  రసీదు జనరేట్ అవుతుంది. ప్రింట్ తీసి సిటిజెన్ కు ఇవ్వాలి. అందులో T******** నెంబర్ ను నోట్ చేసుకోని సంబంధిత వాలంటీర్ కు Ekyc నిమిత్తం అందజేయాలి.

వాలంటీర్ వారి AePDS మొబైల్ అప్లికేషన్ లో లాగిన్ అయిన తరువాత eKYC సెక్షన్ ఓపెన్ చేయాలి. అందులో T****** నెంబర్ ఎంటర్ చేసి కుటుంబం లో ఒకరి పేరు ను సెలెక్ట్ చేసుకోవాలి.eKYC చేయించాలి. తరువాత VRO/WRS సెక్రటరీ స్పందన లాగిన్ లో "GSWS RICE CARD SERVICES" లో "RICE CARD FIELD VERIFICATION" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అందులో అప్లికేషన్ T****** నెంబర్ లో "Data entry of Survey Result" వద్ద Lock సింబల్ నుంచి "Send to Social Audit" లోకి మారుతుంది. దాని పై క్లిక్ చేయాలి.

తరువాత "GSWS RICE CARD SERVICES" లో "Rice Card Social Audit Confirmation" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అందులో అప్లికేషన్ కిందన "Confirm" పై క్లిక్ చేయాలి.

చివరన SUCCESS MESSAGE "Submitted Successfully" అని వస్తుంది. అంతటితో పూర్తి అయినట్టే.

Thanks for reading Rice card surrender process

No comments:

Post a Comment