White Honey : తెల్ల తేనెను ఇలా తీసుకోండి .. ఆ జబ్బులు దరిదాపుల్లో కూడా రావు .. ! పూర్తి వివరాలివే ..
ప్రతీరోజు ఒక స్పూన్ మేర తెల్ల తేనెను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలామంది చెబుతుంటారు. దీనిలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో పాటు విటమిన్ ఏ, బీ వంటి అనేక పోషకాలను కలిగి ఉన్నందున తెల్ల తేనెను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ అంటారు. ఇది వృద్ధాప్యం రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల వంటివి రాకుండా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ, తెల్ల తేనె గోరువెచ్చని నీటిలో వేసి తాగితే దగ్గు ఉన్నవాళ్లకు శాశ్వతంగా ఉపశమనం కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అల్సర్ లాంటి సమస్యలు అన్నీ మటుమాయం అయిపోతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక చెంచా తెల్ల తేనె తీసుకుంటే చాలా మంచిది. నోటిలో బొబ్బలు ఉంటే తేనెను తీసుకుని వాటిపై అప్లై చేస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.గోరు వెచ్చని నీటిలో ఈ వైట్ తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం వేగంగా పెరుగుతుంది. దీంతో రక్తహీనత వంటి సమస్యల నుంచి భయటపడతాం.
దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తెల్ల తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. వైద్యుల సలహాలను పాటించి వీటిని రెగ్యూలర్ గా తీసుకుటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముడి తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫంగస్‌ను తొలగించే లక్షణాలు తెల్ల తేనెలో చాలా ఉన్నాయి.
ముడి తేనె వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే.. ముడి తేనెలో అనేక గుణాలు ఉన్నా.. వైద్య నిపుణుడి సలహా తీసుకున్న తర్వాతే ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ముడి తేనె నుంచి ప్రయోజనాలు పొందగలరు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల బోటులిజం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. ఇవే కాకుండా తెల్ల తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. ముడి తేనెను అధికంగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు కారణమవుతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తెలుపు లేదా గోధుమ రంగులోని ఎలాంటి తేనెను ఇవ్వకూడదు. ఏదేమైనా వైద్యులను సంప్రదించి తెల్ల తేనను తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు.
Thanks for reading White Honey: Take white honey like this .. those diseases do not even come close ..! Full details are ..
No comments:
Post a Comment