AP ICET 2021 Results Released
AP ICET 2021 Results Download @ https://sche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
AP Integrated Common Entrance Test APICET2021 for admission into first year MBA/MCA Courses for the academic year 2021-22 Results Released.
AP ICET 2021 ఏపీ ఐసెట్ ఫలితాలు ఫలితాలు విడుదల.
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్) ఫలితాలు విడుదల.సెప్టెంబరు 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్ కార్డు నంబర్, పాస్‌వర్డ్ నింపాల్సి ఉంటుంది.
Thanks for reading AP ICET 2021 Results Released
No comments:
Post a Comment