Contract Jobs in Indian National Center for Ocean Information Services, Hyderabad, Ministry of Geographical Affairs, Government of India.
భారత ప్రభుత్వ భౌగోళిక వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ని, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2.
ఖాళీలు : 82
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్ళు మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 40,000 - 90,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 04, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 22, 2021.
Thanks for reading Contract Jobs in Indian National Center for Ocean Information Services, Hyderabad, Ministry of Geographical Affairs, Government of India.
No comments:
Post a Comment