రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ , మెడికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేది : అక్టోబర్ 22 , 2021
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL)కి చెందిన నోయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ తదితరాలు.
జాబ్ విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ, హెచ్‌ఆర్, మెటీరియల్స్.
మొత్తం ఖాళీలు : 17
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ, ఎంబీఏ, సీఏ / సీఎంఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్ళు, 45 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80 ,000 - 2,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22, 2021
Thanks for reading Jobs in National Fertilizers Limited (NFL)
No comments:
Post a Comment