Jobs in Sri Venkateswara Vedic University (SVVU) in Tirupati
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ (SVVU) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు
జాబ్ విభాగాలు: రుగ్‌వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన తదితరాలు.
మొత్తం ఖాళీలు : 12
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో ఆచార్య / ఎంఏ ఉత్తీర్ణత. నెట్ / స్లెట్ / సెట్ అర్హులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసని అభ్యర్థులకి నెట్ / స్లెట్ / సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు, 50 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 40 ,000 - 1,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19, 2021
చిరునామా: Registrar, S.V.Vedic University, Alipiri - Chandragiri By-Pass Road, Tirupati – 517502, Chittoor District, A.P.
Thanks for reading Jobs in Sri Venkateswara Vedic University (SVVU) in Tirupati
No comments:
Post a Comment