Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 15, 2021

The Office of the Director General of Assam Rifles, Shillong, Ministry of Home Affairs, Government of India is seeking applications for the replacement of Group B and C posts through the Technical and Tradesmen Recruitment Rally for the academic year 2021-22.


 The Office of the Director General of Assam Rifles, Shillong, Ministry of Home Affairs, Government of India is seeking applications for the replacement of Group B and C posts through the Technical and Tradesmen Recruitment Rally for the academic year 2021-22.



భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం 2021 - 22 విద్యాసంవత్సరానికి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : హవిల్దార్‌, వారంట్‌ ఆఫీసర్, రైఫిల్‌మెన్‌, నైబ్‌ సుబేదార్‌, రైఫిల్‌ఉమెన్‌ తదితరాలు.

ట్రేడు విభాగాలు : క్లర్క్‌, పర్సనల్‌ అసిస్టెంట్, ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌ సిగ్నల్‌, లైన్‌మెన్‌ ఫీల్డ్‌, వెహికిల్‌ మెకానిక్ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 1230

తెలుగు రాష్టాల్లోని ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ - 64

తెలంగాణ - 48

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,500 -1,20,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 14, 2021

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25, 2021


వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading The Office of the Director General of Assam Rifles, Shillong, Ministry of Home Affairs, Government of India is seeking applications for the replacement of Group B and C posts through the Technical and Tradesmen Recruitment Rally for the academic year 2021-22.

No comments:

Post a Comment