IBPS (Institute of Banking Personnel Selection) - Common Recruitment Process for filling vacancies in government banks across the country
IBPS - దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ - XI లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : క్లరికల్ కేడర్ పోస్ట్
మొత్తం ఖాళీలు : 5830
ఆంధ్రప్రదేశ్ - 263, తెలంగాణ - 263.
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్ల మించకూడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం OBC, SC / ST వాళ్ళకి వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 - 1,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 07, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27, 2021
Thanks for reading IBPS (Institute of Banking Personnel Selection) - Common Recruitment Process for filling vacancies in government banks across the country
No comments:
Post a Comment