Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
భారత ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రిసెర్చ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసోసియేట్స్, హిందీ ఆఫీసర్లు, ఐటీ ఇంజినీర్లు, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు తదితరాలు.
ఖాళీలు : 50
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ /ఎంసీఏ /ఎమ్మెస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21 - 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 60,000 - 1,80,000/-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, ఐటమ్ రైటింట్ ఎక్సర్ సైజ్, గ్రూప్ ఎక్సర్ సైజెస్, ప్రెజెంటేషన్ ఎక్సర్ సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 1000/-
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 01, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 14, 2021.
Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
No comments:
Post a Comment