School Education – Updation of Child Info – Certain irregularities – Reg.
ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటా 2020-21 విద్యా సంవత్సరం::
❖ ఆధార్ నెంబర్ లేని విద్యార్థులు..
❖ వేరువేరు ఆధార్ నెంబర్లుగల ఒకే విద్యార్థులు..
❖ వేరు వేరు చైల్డ్ ఐ.డి నెంబర్లు ఒకే ఆధార్ కు గల విద్యార్థులు..
❖ విద్యార్థుల,తల్లిదండ్రుల/సంరక్షకుల ఆధార్ నెంబర్లు ఒకే విధంగా ఉన్నవి..
❖ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐ.డి మాత్రమే గల విద్యార్థులు..
❖ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు లేని విద్యార్థులు..
తదితర కారణాలు గల 2020-21 ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటాను నవంబర్ 25లోపు ప్రధానోపాధ్యాయులు అప్డేట్ చేయాలని ..లేనిపక్షంలో ఇన్ వ్యాలిడ్ చైల్డ్ ఇన్ఫో డేటా తొలగించడం జరుగుతుందని ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.
Thanks for reading School Education – Updation of Child Info – Certain irregularities – Reg.
No comments:
Post a Comment