Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 4, 2021

South Central Railway Recruitment 2021: 4103 Apprentice Posts


 SCR: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో 4103 అప్రెంటిస్‌లు



సికింద్రాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* యాక్ట్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 4103

1) ఏసీ మెకానిక్‌: 250

2) కార్పెంటర్‌: 18

3) డీజిల్‌ మెకానిక్‌: 531

4) ఎలక్ట్రీషియ్‌: 1019

5) ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌: 92

6) ఫిట్టర్‌: 1460

7) మెషినిస్ట్‌: 71

8) ఎంఎంటీఎం: 05

9) ఎంఎండబ్ల్యూ: 24

10) పెయింటర్‌: 80

11) వెల్డర్‌: 553

అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎస్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: 04.10.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనికి రాత పరీక్ష, వైవా (ఇంటర్వ్యూ) లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021.

దరఖాస్తులకి చివరి తేది: 03.11.2021.


వెబ్ సైట్ : Click Here


నోటిఫికేషన్: Click Here

Thanks for reading South Central Railway Recruitment 2021: 4103 Apprentice Posts

No comments:

Post a Comment