Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 3, 2021

Telugu Reporter Government Jobs in Andhra Pradesh Public Service Commission


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తెలుగు రిపోర్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేదీ - నవంబర్ 08 , 2021



 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ లెజిస్లేచర్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ  జాబ్ యొక్క పూర్తి వివరాలు :

 

జాబ్: తెలుగు రిపోర్టర్లు

ఖాళీలు : 05

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ. ఎస్ బీటీఈటీ, హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ (తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతో పాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యండ్ టైపింగ్ చేయాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.  

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 45,000 - 1,80,000/-

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

● దరఖాస్తు ఫీజు : జనరల్ కు  రూ. 370/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 120/-

 ●దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 18, 2021

 ●దరఖాస్తులకు చివరితేది:   నవంబర్ 08, 2021.


వెబ్ సైట్  : Click Here


నోటిఫికేషన్: Click Here

Thanks for reading Telugu Reporter Government Jobs in Andhra Pradesh Public Service Commission

No comments:

Post a Comment