School Education - COVID 19 Pandemic - Certain instructions issued with regard to issuance of Transfer Certificate to the students Implementation of Hon'ble High Court of A.P orders in W.P.No.9606 of 2021 regarding.
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరు నిమిత్తం TC & ఇతర సర్టిఫికెట్లు కోరు సందర్భాలలో.... పెండింగ్ ఫీజులు చెల్లించకుండానే వారికి TC ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ఆయా అధికారులు ఒత్తిడి చేయవలదనీ , ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులో 50% ఫీజు కట్టించుకొని వారికి TC & ఇతర పత్రాలు బేషరతుగా ఇచ్చివేయాలని , మిగిలిన ఫీజు 6 సులభ నెలవారీ వాయిదాలలో తల్లిదండ్రులు చెల్లించాలనీ , ఆ మేరకు తల్లిదండ్రులతో వ్రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని గౌరవ హై కోర్ట్ వారు ఆదేశించినందున.... క్షేత్ర స్థాయి సిబ్బందికి పై ఉత్తర్వులను అనుసరించేలా తగు సూచనలు ఈయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు.
Thanks for reading School Education - COVID 19 Pandemic - Certain instructions issued with regard to issuance of Transfer Certificate to the students Implementation of Hon'ble High Court of A.P orders in W.P.No.9606 of 2021 regarding.
No comments:
Post a Comment