Today AP:Covid-19 Media bulletin
29.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,730 పరీక్షలు నిర్వహించగా.. 101 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,439కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 138 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,184 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,102 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
28.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 27,657 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 178 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 190 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,140 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
27.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,509 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న ఎలాంటి మరణాలు సంభవించలేదు. కరోనా బారి నుంచి నిన్న 253 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,158 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
25.11.21
24.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,987 పరీక్షలు నిర్వహించగా.. 264 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి 247 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 20,55,226కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,430కి చేరుకోగా.. 2,175 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
23.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 26,119 పరీక్షలు నిర్వహించగా.. 196 కొత్త కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి 242 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న బాధితులు సంఖ్య 20,54979కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,429కి చేరుకోగా.. 2,159 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
22.11.21
21.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 24,659 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 174 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 301 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
20.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 25,197 పరీక్షలు నిర్వహించగా.. 164 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొవిడ్ బారి నుంచి నిన్న 196 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,392 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు.
19.11.21
18.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,473 మంది నమూనాలు పరీక్షించగా 222 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 14,423కి చేరింది. కరోనా నుంచి నిన్న 275 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,560 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
16.11.21
14.11.21
13.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32,987 మంది నమూనాలు పరీక్షించగా 156 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 254 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,128 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.
05.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 23,824 పరీక్షలు నిర్వహించగా.. 150 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,391కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 217 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,555 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,760 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
04.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 36,373 పరీక్షలు నిర్వహించగా.. 301 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,388కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 367 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,49,338 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,830 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
03.11.21
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,985 పరీక్షలు నిర్వహించగా.. 326 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,386కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 466 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,971 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,898 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
02.11.21
ఏపీలో కొత్తగా 259 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33,437 పరీక్షలు నిర్వహించగా.. 259 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,66,929 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 5 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,382 కి చేరింది.
24 గంటల వ్యవధిలో 354 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,48,505 చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,042 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,95,77,756 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Thanks for reading Today AP:Covid-19 Media bulletin
No comments:
Post a Comment