Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 26, 2021

Complete these within December 31 ..


 31 లోగా ఇవి పూర్తి చేయండి .. లేదంటే ఇబ్బంది ! 



★2021 మరో 4 రోజుల్లో ముగుస్తుంది . ఈ లోపు పూర్తి చేయాల్సిన ఫైనాన్షియల్ అంశాలు .. 


★ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డిసెంబర్ 31 లాస్ట్ . జీవన్ ప్రమాణ్ పోర్టల్లో ఇది పూర్తి చేయండి 


★ITR దాఖలు చేయడానికి గడువు డిసెంబర్ 31 . లేదంటే ఫైన్ పడుతుంది 


★డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతాలను KYC చేయడానికి 31 డిసెంబర్ వరకే గడువు 


★ఆధార్తో PAN లింక్ చేయడానికి గడువు డిసెంబర్ 31. లేదంటే నెలవారీ PF జమ చేయలేరు

Thanks for reading Complete these within December 31 ..

No comments:

Post a Comment