Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 18, 2021

SSC 2022 Exam Calendar: Alert for the unemployed ... SSC exam calendar released


 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Government Jobs) కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేసింది.



 2022 లో రిలీజ్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ల వివరాలు వెల్లడించింది. ఏఏ నెలలో నోటిఫికేషన్ రానుందో, చివరి తేదీ ఎప్పుడో, పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలిపింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ లాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. మరి ఏఏ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయో తెలుసుకోండి. 


పరీక్ష పేరుటైర్ లేదా ఫేజ్అడ్వర్టైజ్‌మెంట్ తేదీదరఖాస్తుకు చివరి తేదీపరీక్ష తేదీ
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2021టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2021 డిసెంబర్ 232022 జనవరి 232022 ఏప్రిల్
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2021టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2022 ఫిబ్రవరి 12022 మార్చి 72022 మే
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, 2021టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2022 మార్చి 222022 ఏప్రిల్ 302022 జూన్
సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, ఫేజ్ 10, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 మే 102022 జూన్ 92022 జూలై
రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 మే 172022 జూన్ 162022 సెప్టెంబర్
రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (డ్రైవర్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 జూన్ 272022 జూలై 262022 అక్టోబర్
రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 జూలై 42022 ఆగస్ట్ 32022 నవంబర్
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్, 2021పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2022 ఆగస్ట్ 142022 సెప్టెంబర్ 132022 డిసెంబర్
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్, 2021పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2022 ఆగస్ట్ 222022 సెప్టెంబర్ 212022 డిసెంబర్
సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఐఎండీ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 ఆగస్ట్ 292022 సెప్టెంబర్ 282023 జనవరి
రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఎంటీఎస్ (సివిలియన్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 అక్టోబర్ 112022 నవంబర్ 152023 ఫిబ్రవరి
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్, 2021పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్)2022 నవంబర్ 282022 డిసెంబర్ 272023 మార్చి
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్, 2021కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2022 డిసెంబర్ 52022 డిసెంబర్ 312023 ఏప్రిల్
రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) మేల్, ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2023 జనవరి 92023 ఫిబ్రవరి 122023 మే
కానిస్టేబుల్స్ (GD) ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్‌మ్యాన్ (GD) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్2023 ఫిబ్రవరి 222023 మార్చి 312023 జూన్

ఈ జాబ్ క్యాలెండర్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సూచించిన తేదీల్లోనే జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ తేదీల్లో ఏవైనా మార్పులు ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ఫాలో కావాలి.

Thanks for reading SSC 2022 Exam Calendar: Alert for the unemployed ... SSC exam calendar released

No comments:

Post a Comment