Difference between Gross amounts : Old PRC and new PRC with new HRA Slabs and old HRA slabs
కొత్త PRC లో ఉద్యోగులకు 20% ,14.5%, 12% నుంచి HRA 16%, 8% కొత్త శ్లాబుల లోకి మారడం వలన ఎంత నష్టపోతున్నారో మీరే లెక్క పెట్టుకోవడానికి సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది, ఈ software ని download చేసుకొని WPS app లో open చేసి మీ Basic , HRA , AAS వివరాలు enter చేస్తే చాలు.....
Click Here to Download PRC software Gross calculation
కొత్త పి ఆర్ సి ప్రకారం ఉద్యోగులకు GROSS ఏవిధంగా తగ్గుతుంది, జీతం ఎంత? పాత పి ఆర్ సి ప్రకారం GROSS జీతం ఎంత? జనవరి కొత్త జీతం పాత జీతం ప్రకారం ఎవరికి ఎంత తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, సిపిఎస్ ఉద్యోగులకు ఎంత నష్టం వంటి పూర్తి వివరాలతో వీడియో రూపొందించడం జరిగింది.
Thanks for reading Difference between Gross amounts : Old PRC and new PRC with new HRA Slabs and old HRA slabs
No comments:
Post a Comment