Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 25, 2022

NISHTHA 3.0 GOOGLE FORM ATTENDANCE FOR PRIMARY TEACHERS - DIKSHA YOUTUBE LIVE (25-1-2022)


  ఈ రోజు NISHTHA3.0 శిక్షణలో బాగంగా Live class సాయింత్రం 5గం నుండి 6గం ల వరకూ ప్రసారం కానున్నది.


ఈరోజు(25.01.2022)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి

https://forms.gle/Yan5AKu47qpL9yei6

ఈ Google Form సు submit చేసిన వెంటనే  మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే  మీరు Live class ను వీక్షించవొచ్చు.

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

https://forms.gle/Yan5AKu47qpL9yei6

గమనిక:

ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే  submit చేయాలి.{Google Form 4.50ని.లకు మీ వివరాలు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.

AMOs అందరూ ఈ విషయాన్ని శిక్షణార్థులందరికీ చేరేటట్లు కృషి చేయగలరని కోరుచున్నాము.


https://forms.gle/Yan5AKu47qpL9yei6




NISHTHA 3.0  GOOGLE FORM ATTENDANCE FOR PRIMARY TEACHERS - DIKSHA YOUTUBE LIVE (25-1-2022) 


OPEN BELOW  GOOGLE FORM LINK 

https://forms.gle/Yan5AKu47qpL9yei6


NISHTHA 3.0- PRIMARY Teachers ONLINE  TRAINING DIKSHA YOUTUBE LIVE (25.01.2022)

Thanks for reading NISHTHA 3.0 GOOGLE FORM ATTENDANCE FOR PRIMARY TEACHERS - DIKSHA YOUTUBE LIVE (25-1-2022)

No comments:

Post a Comment