Reserve Bank of India (RBI) is seeking applications for the post of Specialist Officer.
ముంబైలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ).. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: లీగల్ ఆఫీసర్(గ్రేడ్ బి)-02, మేనేజర్(టెక్నికల్-సివిల్)-06, మేనేజర్(టెక్నికల్-ఎలక్ట్రికల్)-03, లైబ్రరీ ప్రొఫెషనల్(అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్‌ఏ-01, ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఏ-01, ఫుల్‌టైం క్యురేటర్-01.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.01.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022
రాతపరీక్ష తేది: 06.03.2022
వెబ్‌సైట్: https://www.rbi.org.in/
Thanks for reading Reserve Bank of India (RBI) is seeking applications for the post of Specialist Officer.
No comments:
Post a Comment