AP News : టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల ..
అమరావతి : AP పది , ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది . మే 2 నుంచి మే 13 పదో తరగతి పరీక్షలను షెడ్యూల్ చేయగా , ఉదయం 9.30 నుంచి మ . 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి . ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు . ఈ మేరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు . ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ మార్చి 11 నుంచి 31 వరకు ఉంటాయి .
Thanks for reading AP News: 10th, Inter Examination 2022 Schedule Release ..
No comments:
Post a Comment