Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, February 1, 2022

Today AP:Covid-19 Media bulletin


 

Today AP:Covid-19 Media bulletin

27.02.22



26.02.22



25.02.22



24.02.22



23.02.22



21.02.22



20.02.22



19.02.22



18.02.22



17.02.22



16.02.22



15.02.22



14.02.22



13.02.22



12.02.22



11.02.22

ఏపీ కరోనా కేసులురాష్ట్రంలో కొత్తగా 1,166 కరోనా కేసులు, 5 మరణాలురాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 9,632 మంది బాధితులురాష్ట్రంలో ప్రస్తుతం 32,413 కరోనా యాక్టివ్‌ కేసులురాష్ట్రంలో 24 గంటల్లో 25,495 మందికి కరోనా పరీక్షలు



10.02.22

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26,393 పరీక్షలు నిర్వహించగా.. 1,345 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 23,09,967 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల నలుగురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,683 కి చేరింది.

24 గంటల వ్యవధిలో 6,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,54,400 చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,884 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,27,59,439 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



09.02.22

Andhra News : ఏపీలో కొత్తగా 1,679 కరోనా కేసులు .. 2 మరణాలు అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది . గడచిన 24 గంటల్లో 27,522 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 1679 కరోనా కేసులు నమోదయ్యాయి . కొవిడ్ వల్ల నిన్న చిత్తూరు జిల్లాలో ఒకరు , కృష్ణాలో ఒకరు మరణించారు . కరోనా బారి నుంచి నిన్న 9,598 మంది పూర్తిగా కోలుకున్నారు . రాష్ట్రంలో ప్రస్తుతం 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ తెలిపింది .



08.02.22



07.02.22



06.02.22



05.02.22



04.02.22

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గింది. గతంలో ప్రతి రోజు 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా.. ప్రస్తుతం కేవలం 4 వేల కేసులు మాత్రమే వెలుగు చూస్తున్నాయి.

గడిచిన 24 గంటలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30,886 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,198 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నేటి వరకు రాష్ట్రంలో 2297369 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా మరణాలు కూడా భారీగానే తగ్గాయి.

గతంలో ప్రతి రోజు 10 నుంచి 12 కరోనా మరణాలు నమోదు అవుతుండగా.. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గురు కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,646 మంది కరోనా కాటుకు బలైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,317 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 88,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినా.. వ్యాప్తి మాత్రం రాష్ట్రంలో తగ్గలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.



02.02.22



01.02.22




Thanks for reading Today AP:Covid-19 Media bulletin

No comments:

Post a Comment