Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 30, 2022

The moment has come for the formation of new districts in AP


 Andhra News : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు .. ఎపుడంటే



 అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది . ఏప్రిల్ 4 న ఉదయం 9.05 నుంచి 9.45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు . ఏప్రిల్ 6 న వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం జరగనుంది . ఏప్రిల్ 8 న వసతి దీవెన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది . కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ అధ్యక్షతన ఈ ఉదయం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది . ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు , సూచనలు , సలహాలపై అధికారులతో జగన్ చర్చించారు . పలు జిల్లాలు , జిల్లా కేంద్రాల పేర్లు మార్పు , కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చ జరిగింది .

Thanks for reading The moment has come for the formation of new districts in AP

No comments:

Post a Comment