Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 18, 2022

AP: New schedule for 10th exams 2022


 AP: New schedule for 10th exams 2022

AP : ‘ పది ’ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల 

 అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల తేదీలను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది . ఈ మేరకు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి . ఏప్రిల్ 27 న తెలుగు , 28 న సెకండ్ లాంగ్వేజ్ , 29 న ఇంగ్లీష్ , మే 2 న గణితం , మే 4 న సైన్స్ పేపర్ -01 , మే 5 న సైన్స్ పేపర్ -02 , మే 6 న సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయి . తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా .. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలు రావడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది .

Download Schedule Here

Thanks for reading AP: New schedule for 10th exams 2022

No comments:

Post a Comment