Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 8, 2022

AP PRC 2022 Fixation proceedings Software


 AP PRC 2022 Fixation proceedings Software

 

AP PRC Pay Fixation Software 2022 AP Employees and Teachers RPS 2022 Proceeding Software  Andra Pradesh Employees PRC 2022 Proceedings Prapare in Excel Sheet

RPS 2022 లో ది. 01.07.2018 నుండి వేతన నిర్ణయము Dec 2021 లోపు వచ్చు AGI/AAS/Promotion తేదీల నాటికి వేతనమును Refixition  చేస్తూ DyEO/ MEO/HS HM/DDO  లు Fixation Proceedings ఇవ్వవలసి యున్నది. ఈ ఉత్తర్వుల సారాంశమును SRలలో నమోదు చేయవలసి యున్నది.

ఈ క్రింది లిoక్ క్లిక్ చేసి మీ బేసిక్ పే నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో ప్రొసీడిoగ్స్ పొందవచ్చు. Pay Fixation form PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు

PRC Fixation ఆన్లైన్ లోనే, ఫోన్లో నే (అన్ని డిపార్ట్ మెంట్ ల వారికి)

RPS 2022 లో ది1.7.2018 నుండి వేతన నిర్ణయము మరియు Dec 2021 లోపు వచ్చు AGI/AAS/Promotion తేదీల నాటికి వేతనమును Re fixation చేస్తూ DyEO / MEO/HS HM / DDO లు Fixation Proceedings ఇవ్వవలసి యున్నది. ఈ ఉత్యర్వుల సారాంశమును SRలలో నమోదు చేయవలసి యున్నది. Payrolls Website లో ఎలాంటి ఉత్తర్వులు Generate కావటం లేదు.

PRC Fixation Proceedings Software రూపొందించబడి ఉద్యోగుల సౌకర్యార్ధము ఉంచబడినది. దీనితో DATA నింపిన 5 సెకన్ల లో PRC proceedingsను Print తీసుకొనవచ్చును.

ఇదే విధముగా ది1.7.2018 కు 31.12.2021 మధ్య Retire అయిన వారు ఈ PRC Proceedings ను ఈ సాఫ్టవేర్ తోతయారు చేసుకొని రిటైరయిన ఆఫీసు DDO /Headచే SR లో entry వేయించుకొని AG office కు Revised pension Authorization & Commutation కోసం పంపుకోవచ్చును.ది 1.4.2020 తర్వాత రిటైరయిన వారు. EEL difference ను Claim చేసికొనవచ్చును.

ఈ క్రింద క్లిక్ చేసి మీ బేసిక్ పేనమోదు చేసి ఈ క్రింద గల వాటిని ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు. PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.  ప్రింట్ తీసుకోవచ్చు. 


1. Annexure (ఆప్షన్ ఫారం)


2. Annexure 1


3. DDO ప్రొసీడింగ్స్


4.Annexure 2


5. అప్పెండిక్స్ 1


6. అప్పెండిక్స్ 2

PRC Fixation Proceedings

 అమరావతి : కొత్త పి ఆర్ సి అమలు చేసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి జీతాలు ఉద్యోగుల ఖాతా లకు జమ అయ్యాయి. ఈ కొత్త జీతాలు జమ అవ్వడంతో పిఆర్సి ప్రక్రియ ఇంకా పూర్తి అయినట్లు కాదు. పైగా ఈ కొత్త జీతాల అమలుకు నేరుగా జీతాలు జమ చేయడం సరైన పద్ధతి కూడా కాదు. 

పిఆర్సి ప్రక్రియ పూర్తి చేయడానికి సరైన పద్ధతిని అనుసరిస్తూ జీతాలను జమ చేయవలసి ఉంటుంది. పిఆర్సి విషయంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వలన ఈ ప్రక్రియ సరైన విధానంలో జరగలేదు. అయినప్పటికీ ఈ ప్రక్రియను సరైన విధానం లో పూర్తి చేయడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించ వలసి ఉంటుంది.

PRC Fixation Proceedings - Process

పిఆర్సి అమలు తేదీ అనగా 1-7-2018 నుండి జనవరి-2022 వరకు  పి ఆర్ సి-2015 లో ఉద్యోగి పే లో వచ్చిన మార్పులను సరి చూసుకోవాలి.

ఈ మార్పులకు తగిన విధంగా ఉద్యోగి సేవ పుస్తకం అనగా సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసి సంబంధిత డ్రాయింగ్ అధికారి సంతకం చేసి ఉండాలి.

ఇవే మార్పులను పేర్కొంటూ ప్రతి ఉద్యోగి కి వ్యక్తిగత కొత్త పిఆర్సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ను ఉద్యోగి కి అందించాలి.

PRC Fixation Proceedings - Excel Software

ప్రతి ఉద్యోగి కి వ్యక్తిగత కొత్త పిఆర్సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ను ఉద్యోగి కి అందించడానికి ఈ క్రింది ఎక్సెల్ సాఫ్ట్ వేర్ ఉపయోగ పడుతుంది. పి ఆర్ సి-2015 లో ఉద్యోగి పే లో వచ్చిన మార్పులను ఈ సాఫ్ట్ వేర్ లో పొందు పరచడం మరియు ఉద్యోగి వివరాలు ఇస్తే ప్రొసీడింగ్స్ జెనెరేట్ అవుతాయి.


PRC Fixation Proceedings , Annexure ,DDO ప్రొసీడింగ్స్, Annexure 2, అప్పెండిక్స్ Software click here


PRC Fixation Proceedings Model 1 click here


PRC Fixation Proceedings Model 2 click here

Thanks for reading AP PRC 2022 Fixation proceedings Software

No comments:

Post a Comment