Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 18, 2022

CM Jagan approves replacement of group posts in AP


 Andhra News : ఏపీలో గ్రూప్స్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం.

జాబ్ క్యాలెండర్ ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువే ..



అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు . రాష్ట్రంలో గ్రూప్ -1 , గ్రూప్ -2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు . ముందుగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు . దీందో గ్రూప్ -1 లో 110 పోస్టులు , గ్రూప్ -2 లో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు . దీనిలో భాగంగా త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది .





Thanks for reading CM Jagan approves replacement of group posts in AP

No comments:

Post a Comment