NMMS (National Means-cum Merit Scholarship)2021-22 Question Paper& Key
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ పత్రికా ప్రకటన
20-03-2022 న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) సంబంధించిన ప్రాథమిక కీ" కు విడుదల 21-03-2022 చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. "ప్రాథమిక కీ” విషయంలోని అభ్యంతరములు 26-03-2022 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ వెబ్సైట్లో గల NMMS గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్లో స్వీకరించబడును. అభ్యంతరములను పరిశీలించిన పిదప “తుది కీ” కార్యాలయపు వెబ్సైటు నందు ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.
NMMS Mar 2022 - Grievances on Initial Key click here
NMMS March 2022 Initial Key click here
NMMS March 2022 Final Key click here
Thanks for reading NMMS (National Means-cum Merit Scholarship)2021-22 Question Paper& Key
No comments:
Post a Comment