Teacher Mobile Attendance App
సెల్ ఫోన్ ల ద్వారా టీచర్ల హాజరు నమోదు - కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిన పాఠశాల విద్యా శాఖ
★మొబైల్ అటెండెన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
★ ముఖ ఆధారిత హాజరు ఆండ్రాయిడ్ ఫోన్లలోనే(సొంత ఫోన్ల లొనే)
★పైలట్ ప్రాజెక్ట్ గా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల పాఠశాలలు
★ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు
★ ఒక్కొక్క ఉపాధ్యాయుని హాజరు 30 నుంచి 40 సెకన్ల లొనే
★పాఠశాల లో కాకుండా బయట ఎక్కడి నుంచి హాజరు నమోదు చేసిన గుర్తించే సాంకేతికత
Note: No official instructions of implementation from Education department about this app for all districts as of now
Thanks for reading Teacher Mobile Attendance App
No comments:
Post a Comment