Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, April 9, 2022

AP POLYCET 2022 Notification, Exam dates, Fee Payment, Online Application, Hall Tickets


 AP POLYCET 2022 Notification, Exam dates, Fee Payment, Online Application, Hall Tickets


పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2022 

2022-23 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ల లో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు పాలిసెట్-2022"ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము - నిర్వహించబోవుచున్నారు.

పాలిసెట్-2022 నకు హాజరగుటకు అర్హత : ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు ఏప్రియల్/మే 2022లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు. 

ముఖ్యమైన తేదీలు గమనించండి:

ఎ. ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/ Helpline Centres /Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది: 11-04-2022

బి. ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది: 18-05-2022 

సి. పాలిసెట్-2022 నిర్వహించు తేది: 29-05-2022

ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్ :- http://sbtetap.gov.in ను దర్శించండి మరియు ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.

AP POLYCET 2022 Notification

DETAILED NOTIFICATION

APPLICATION FOR AWAITING SSC (2022) RESULTS

APPLICATION FOR ALREADY GOT SSC RESULTS

APPLICATION FORM

POLYCET WEBSITE

Thanks for reading AP POLYCET 2022 Notification, Exam dates, Fee Payment, Online Application, Hall Tickets

No comments:

Post a Comment