Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 2, 2022

New User IDs for IMMS App


 New User IDs for IMMS App

 

యూజర్ ఐడి లో మొదటి రెండు అంకెలను మార్చాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో మొత్తం 26 జిల్లాల కు విద్యా శాఖ ఐ.ఎం.ఎం.యాప్ యూజర్ ఐడి లు కేటాయించింది .  

మీ స్కూల్ కి సంబంధించిన లాగిన్ అవునా కాదా నిర్ధారించుకోవ డానికి Jagananna Gorumudda (MDM) > HM Services > School Information లోకి వెళ్లి నిర్ధారించుకోండి.

For Examples Eluru District Old User id for one school is 15070221 ...... New User id is 29070221

IMMS App New User IDs Excel click here

IMMS App New User IDs pdf click here


IMMS APP లో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏ జిల్లా వారు ఏ USER ID ఇవ్వాలో , కొత్త USER ID లు IMMS APP లో ఏ విధంగా ఎంటర్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో చూడండి.

మీ స్కూల్ కొత్త ఐ.ఎం.ఎం.ఎస్ యాప్ యూజర్ ఐడి ని మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి క్రింది లింక్ లో సింగిల్ క్లిక్ లో తెలుసుకొండి.

Click Here To Know Your School New IMMS User ID by Entering UDISE Code


★IMMS MDM APP LATEST VERSION  DOWNLOAD click Here

Thanks for reading New User IDs for IMMS App

No comments:

Post a Comment